ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? అని ఎదురు ప్రశ్న వేశారామె.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోరందుకున్నది. ఓటర్లు భారీగా క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బహెలా తూర్పు నియోజక�