Smriti Mandhana: స్మృతి మందనా దూసుకెళ్తున్నది. వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆమె.. టీ20ల్లో మూడవ టాప్ బ్యాటర్‌గా నిలిచింది. ఐసీసీ తాజా ర్యాంకులను రిలీజ్ చేసింది.
Test Cricket Record: చిత్తుగా ఓడినా.. విండీస్ ఓ రికార్డును మూటకట్టుకున్నది. పాక్‌తో జరిగిన తొలి టెస్టులో.. విండీస్ జట్టులోని చివరి ముగ్గురు బ్యాటర్లు అత్యధిక స్కోర్లు చేశారు. టాపార్డర్ బ్యాటర్ల కన్నా ఎక్క�