Dhiraj Seth | ఇండియన్ ఆర్మీ (Indian Army) 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ (General Dhiraj Seth) బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకంపట్ల ఆయన ఆనందం వ్�