SUV Jumps Footpath | అదుపుతప్పిన కారు షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. మద్యం బాటిల్స్ కూడా ఆ
నిబంధనలకు విరుద్ధంగా నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగర శివారు ప్రాంతాల్లో రెండు చోట్ల దాడులు నిర్వహించి 15 నాన్‌డ్యూటీ �