Home
మంత్రి అల్లోల
మంత్రి అల్లోల
-
"హరితహారాన్ని విజయవంతం చేయాలి : మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | హరితహారాన్ని విజయవంత చేయాలని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు."నాటిన ప్రతి మొక్క బతకాలి : మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టిందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు."నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం : మంత్రి అల్లోల"
4 years agoమంత్రి అల్లోల | పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఉంచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు."ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను పరామర్శించిన మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | తండ్రి మరణంతో విషాదంలో ఉన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు."బాల్క సురేష్ మృతిపై సంతాంపం తెలిపిన మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు."రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | నిర్మల్ ఫిష్ మార్కెట్ వద్ద గల వ్యవసాయ కార్యాలయంలో గురువారం జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను దేవాదాయ శాఖ అంల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు."జీవవైవిధ్యంతోనే మానవ మనుగడ : మంత్రి అల్లోల"
5 years agoమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ సాధ్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు."రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | నిర్మల్ పట్టణం బస్ స్టాండ్ ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు."పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలి : మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలును నిర్మల్ జిల్లాలో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు."కరోనా కట్టడికి చర్యలు : మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు."కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల"
5 years agoమంత్రి అల్లోల | జిల్లాలో రెండో దశలో కొవిడ్ ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు."రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల"
5 years agoమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్ లను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు."స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష : మంత్రి అల్లోల"
6 years agoమంత్రి అల్లోల | మరోసారి విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని, స్వీయ జాగ్రత్తలే ఇందుకు శ్రీరామ రక్ష అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు."నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల"
6 years agoమంత్రి అల్లోల | ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున�"సాగునీటి ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలి : మంత్రి అల్లోల"
6 years agoహైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు















