Home
Sports
Young Indian Wrestler Amruta Pujari Shone By Winning A Silver Medal At The U 23 World Wrestling Championships
అమృతకు రజతం
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అమృత పూజారి రజత పతకంతో మెరిసింది.
లాస్ వేగాస్ (అమెరికా): శనివారం జరిగిన మహిళల 72 కేజీల పసిడి పోరులో అమృత ఉక్రెయిన్ రెజ్లర్ ఇరినా చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్లో ఇరినా 6-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అమృతను పిన్డౌన్ చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. మహిళల 53 కేజీల కాంస్య పతక పోరులో స్వీటీ 0-11తో అనస్తాసియా పోల్స్కా (ఉక్రెయిన్) చేతిలో ఓడి పతకం కోల్పోయింది.
65 కేజీల రెపిఛేజ్లో వైష్ణవి పాటిల్ నిరాశ పరచగా.. పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలో పోటీపడ్డ ఐదుగురు భారత రెజ్లర్లలో ఒక్కరు కూడా పతక రౌండ్కు సైతం అర్హత సాధించలేకపోయారు. దాంతో ఈ టోర్నీని భారత్ మూడు పతకాలతో ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

