French Open | ఫ్రెంచ్ ఓపెన్.. వరల్డ్ నంబర్ 3 జెస్సికా ఔట్
French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 3 జెస్సికా పెగుల(అమెరికా) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఆమె నాలుగో రౌండ్లో పరాజయం పాలైంది. ఎలిసే మెర్టెన్స్(బెల్జియం) వరుస సెట్లలో...
French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 3 జెస్సికా పెగుల(అమెరికా) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఆమె నాలుగో రౌండ్లో పరాజయం పాలైంది. ఎలిసే మెర్టెన్స్(బెల్జియం) వరుస సెట్లలో 1-6, 3-6తో జెస్సికాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎలిసే ఆధిపత్యం చెలాయించింది. మొదటి సెట్లో రెండు టై బ్రేక్స్ గెలిచింది. రెండో సెట్లో జెస్సికా సర్వీస్ బ్రేక్ సాధించింది. అయితే.. జోరు కొనసాగించిన ఎలిసే చివరికి విజేతగా నిలిచింది.
నాలుగో రౌండ్‌కు డరియా
రష్యా టెన్నిస్ ప్లేయర్ డరియా కసత్కిన నాలుగో రౌండ్లో అడుగుపెట్టింది. ఆమె మూడో రౌండ్లో అమెరికాకు చెందిన పేటన్ స్టీర్న్స్పై 6-0, 6-1తో గెలుపొందింది. 26 ఏళ్ల డరియా గంటలోపే మ్యాచ్ ముగించింది.
First to the fourth round 👉 @DKasatkina
Def. Stearns 6-0, 6-1#RolandGarros pic.twitter.com/CfsSHudCGA
— Roland-Garros (@rolandgarros) June 2, 2023
ఇవి కూడా చదవండి
Afghanistan Record | టాప్-10 క్రికెట్ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ రికార్డు చేజింగ్.. ఆరు వికెట్ల తేడాతో ఓడిన శ్రీలంక
WTC Final – Dukes ball | డబ్ల్యూటీసీ ఫైనల్లో డ్యూక్స్ బాల్.. ఈ బంతి ప్రత్యేకత ఏంటంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

