విల్లారియాల్ సంచలనం

- యూరోపా లీగ్ టైటిల్ కైవసం.. షూటౌట్లో మాంచెస్టర్‌పై గెలుపు
గుడాంస్క్ (పోలండ్): అత్యంత ఉత్కంఠ మధ్య.. నాటకీయంగా జరిగిన యూరోపా లీగ్ ఫైనల్లో ప్రముఖ జట్టు మాంచెస్టర్ యునైటెడ్‌ను మట్టికరిపించి విల్లారియాల్ ఫుట్‌బాల్ జట్టు సంచలనం సృష్టించింది. యూరప్ సాకర్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న మాంచెస్టర్‌కు షాకిచ్చి టైటిల్ దక్కించుకుంది. గురువారం ఇక్కడ జరిగిన ఫైనల్ 1-1తో డ్రా అయిన అనంతరం షూటౌట్లో విల్లారియాల్ 11-10 తేడాతో మాంచెస్టర్‌ను ఓడించి యూరోపా లీగ్ విజేతగా నిలిచింది. షూటౌట్ హోరాహోరీగా సాగగా.. వరుసగా గోల్స్ వర్షం కురిపించి విల్లారియాల్ జట్టు గెలిచింది. గోల్ కీపర్ డేవిడ్ డె గీ చేసిన తప్పిదాలు మాంచెస్టర్ కొంపముంచాయి. కాగా 98 సంవత్సరాల క్లబ్ చరిత్రలో విల్లారియల్కు ఇదే అతిపెద్ద టైటిల్ కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
Sai Pallavi | ఇకపై ఆచితూచి మాట్లాడతా.. వివాదాలపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. దుబాయ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మార్పు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

