Home
Sports
The Telangana State Shooting Championship Competitions Began On Saturday At The Gachibowli Saap Shooting Range
తెలంగాణ షూటింగ్ షురూ
తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీలు గచ్చిబౌలి శాట్ షూటింగ్ రేంజ్లో శనివారం మొదలయ్యాయి. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘి తొలి షాట్ కాల్చి టోర్నీని ప్రారంభించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీలు గచ్చిబౌలి శాట్ షూటింగ్ రేంజ్లో శనివారం మొదలయ్యాయి. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘి తొలి షాట్ కాల్చి టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 27 వరకు జరిగే ఈ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, పిస్టల్, ట్రాప్, స్కీట్ ఈవెంట్ల ఒలింపిక్, నాన్-ఒలింపిక్ విభాగాల్లో 1,500 మందికి పైగా షూటర్లు పోటీపడనున్నారు.
కనీస అర్హత స్కోరు సాధించిన షూటర్లు.. సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్షిప్తో పాటు జాతీయ షూటింగ్ టోర్నీలో రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

