Home
Sports
The Bunker Busters And Dasos By Mahi Teams Have Reached The Final Of The Fourth Season Of The T9 Challenge Golf
ఫైనల్కు బస్టర్స్, దసోస్
టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్లో బంకర్ బస్టర్స్, దసోస్ బై మహీ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో బస్టర్స్, దసోస్.. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్లో బంకర్ బస్టర్స్, దసోస్ బై మహీ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో బస్టర్స్, దసోస్.. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. తొలి సెమీస్లో బస్టర్స్.. 3.5-0.5తో హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్ జట్టుపై సునాయస విజయం సాధించింది.
రెండో సెమీస్లో దసోస్.. 2.5-1.5తో చాముండి బౌల్డర్ హిల్స్ను ఓడించి బస్టర్స్తో అమీతుమీకి సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఈనెల 27న బౌల్డర్ హిల్స్ గోల్స్ అండ్ కంట్రీ క్లబ్ వేదికగా ఫైనల్ జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

