అమెరికా జట్టులో శాన్వి
అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ మూలాలు ఉన్న ఇమ్మడి శాన్వికి చోటు దక్కింది. యూఏఈలో జరుగనున్న వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో పోటీపడే అమెరికా తరఫున శాన్వి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 15 ఏండ్ల శాన్వి 2020లో శాన్‌రామన్ యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున క్రికెట్లో అరంగేట్రం చేసింది.
- నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ మూలాలు ఉన్న ఇమ్మడి శాన్వికి చోటు దక్కింది. యూఏఈలో జరుగనున్న వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో పోటీపడే అమెరికా తరఫున శాన్వి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 15 ఏండ్ల శాన్వి 2020లో శాన్‌రామన్ యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున క్రికెట్లో అరంగేట్రం చేసింది. అండర్-13 అరంగేట్రంలోనే 9 వికెట్లు తీసి సత్తాచాటింది. ఇటీవల జరిగిన శాన్‌డియాగో టీ20 టోర్నీలో 10 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టుకు ఎంపికైంది. హైదరాబాద్‌కు చెందిన కోచ్ జగదీశ్‌రెడ్డి శిక్షణలో శాన్వి మరింత రాటుదేలింది. 1997లో కాలిఫోర్నియాలో స్థిరపడ్డ తండ్రి రమేశ్ ప్రసుత్తం సిస్కో సిస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

