INDIA VS SRI LANKA | శ్రీలంకతో తొలి టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా గెలుపు!
INDIA VS SRI LANKA | ముంబై వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా గెలుపొందింది.
INDIA VS SRI LANKA | ముంబై వేదికగా శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 160 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీం ఇండియా 1-0 ఆధిక్యం పొందింది. టీం ఇండియా బౌలర్లలో శివమ్ మావి నాలుగు, ఉమ్రాన్, హర్షల్ చెరో రెండు వికెట్లు తీశారు.
శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19వ ఓవర్లో హర్షల్ పటేల్ ఏకంగా 16 పరుగులు ఇవ్వడంతో లంకేయులు చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ వేసిన ఐదు బంతులకు అక్షర్ పటేల్ 10 పరుగులు ఇచ్చినా చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా కసున్ రజిత రనౌట్ కావడంతో శ్రీలంక కథ ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- Sri Lanka
- t-20
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

