తనయ్ పాంచ్ పటాకా.. భారీ ఆధిక్యం దిశగా హైదరాబాద్
రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బంతితో అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిపురను చిత్తుచేయడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ఆల్‌రౌండర్ తనయ్ త్యాగరాజన్ (5/63) మరోసారి ఐదు వికెట్లు తీయడంతో ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
విజయవాడ : రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బంతితో అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిపురను చిత్తుచేయడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ఆల్‌రౌండర్ తనయ్ త్యాగరాజన్ (5/63) మరోసారి ఐదు వికెట్లు తీయడంతో ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. త్యాగరాజన్ మ్యాజిక్‌తో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆంధ్రా 184 రన్స్‌కే కుప్పకూలింది.
షేక్ రషీద్ (61) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో తనయ్‌తో పాటు అనికేత్ రెడి (2/60) రెండు వికెట్లు తీయగా కెప్టెన్ మహ్మద్ సిరాజ్ (1/31) ఒక వికెట్ పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌కు వచ్చిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 78 రన్స్ చేసి ప్రస్తుతం 169 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తన్మయ్ (49 నాటౌట్) రాణించగా రాహుల్ సింగ్ (2*) అతడికి అండగా క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

