మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న నటరాజన్

టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్(30)
గత నెలలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటరాజన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. టోర్నీ వాయిదా వేయడానికి ముందే మోకాలి గాయం కారణంగా
ఐపీఎల్ 14వ సీజన్ నుంచి వైదొలిగాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌కు గాయం తిరగబెట్టడంతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
లెఫ్టార్మ్ సీమర్ నటరాజన్ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నట్టూ ప్రస్తుతం తన ఇంట్లోనే పునరావాసంలో ఉన్నాడు. నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నానంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్, ప్రొగ్రెస్ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

