ఒలింపిక్ బెర్త్‌కు అడుగు దూరంలో..
క్వాలిఫయర్ టోర్నీ సెమీస్‌కు చేరిన సుమిత్ మాలిక్

సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. గురువారం ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీ 125 కేజీల విభాగం తొలి రౌండ్లో లాజరేవ్ (కిర్గిస్థాన్)ను చిత్తుచేసిన మాలిక్.. ప్రిక్వార్టర్స్‌లో అలెగ్జాండర్ రొమనోవ్ను 3-2తో మట్టికరిపించాడు. క్వార్టర్స్‌లో4-2తో రుస్తం ఇస్కందారి (తజకిస్థాన్)ను అలవోకగా ఓడించిన సుమిత్.. సెమీస్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో వెనుజులాకు చెందిన జోస్ డానియల్ రాబెర్టితో సుమిత్ తలపడనున్నాడు. ఈ బౌట్లో అమిత్ విజయం సాధిస్తే.. ఈ విభాగం నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించనున్నాడు. ఈ టోర్నీలో ఇతర విభాగాల్లో పోటీ పడిన భారత రెజ్లర్లు అమిత్ ధన్కర్, సత్యవర్త్ కడియాన్ ఓటమి పాలయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

