Mirza Malik | సానియా, సోయబ్ విడాకుల రూమర్స్.. తెరపైకి మరో ట్విస్ట్..!
Mirza Malik | భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరు కలిసి ఈ మధ్య ఓటీటీలో ‘ది మీర్జా మాలిక్’ అనే రియాలిటీ టాక్ షోలో పాల్గొన్నారు కూడా. దీంతో, అసలు వీళ్లు నిజంగానే విడాకులకు దరఖాస్తు చేశారా? లేదా? అనే ప్రశ్న చాలామందిలో మొదలైంది. ఈ విషయంపై ఇటీవల షోయబ్ మాట్లాడుతూ.. ‘అది మా వ్యక్తిగత విషయం. ఆ విషయాన్ని మాకు వదిలేయండి..’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఈ స్టార్ జంట విడాకుల విషయంలో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

సోయబ్ తన ఇన్‌స్టా బయోలో ‘నేను సూపర్ వుమన్ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్ బయోకు సంబంధించి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2018లో కుమారుడు జన్మించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి