IPL 2021: నా బౌలింగ్‌లోనే ఆరు ఫోర్లు కొడతావా.. పృథ్విపై చేయి చేసుకున్న మావి

అహ్మదాబాద్: ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వి షా ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలుసు కదా. కేవలం 41 బంతుల్లో 82 పరుగులు చేశాడతడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్ ఏంటంటే.. శివమ్ మావి వేసిన తొలి ఓవర్లోనే పృథ్వి ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్ అతడు. గతంలో రహానే ఈ ఘనత సాధించాడు.
అయితే మ్యాచ్ తర్వాత తన ఓవర్లో వీరబాదుడు బాదిన పృథ్వి షాపై ప్రతీకారం తీర్చుకున్నాడు శివమ్ మావి. సీరియస్‌గా కాదుగానీ.. నా ఓవర్లోనే ఆరు ఫోర్లు కొడతావా అంటూ పృథ్వి మెడను గట్టిగా పట్టుకున్నాడు మావి. ఈ వీడియోను ఐపీఎల్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. మ్యాచ్ ముగియగానే ఫ్రెండ్స్ అయిపోయారు అంటూ ఐపీఎల ఈ వీడియోను పోస్ట్ చేయడం విశేషం. ఇక పృథ్వి షా బాదిన ఆ ఆరు ఫోర్లను చూడాలనుకుంటే కింద ఉన్న ట్వీట్లోని లింక్‌పై క్లిక్ చేయండి.
Once the match is completed, friendship takes over. The beauty of #VIVOIPL🤗@PrithviShaw | @ShivamMavi23 https://t.co/GDR4bTRtlQ #DCvKKR pic.twitter.com/CW6mRYF8hs
— IndianPremierLeague (@IPL) April 29, 2021
SIX boundaries, 1 over. Special from @PrithviShaw
— IndianPremierLeague (@IPL) April 29, 2021
Only the second instance in the history of #VIVOIPL that a batsman has hist 6×4 in an over!https://t.co/8EoNzHfhGf
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

