DC vs RCB | టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఢిల్లీ ఓపెనర్‌గా సహిల్ పరాఖ్..!
DC vs RCB : సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరో మ్యాచ్ ఆడుతోంది. పంజాబ్ కింగ్స్‌పై 264 కొట్టినా గెలుపొందని ఢిల్లీ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొడుతోంది.
DC vs RCB : సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరో మ్యాచ్ ఆడుతోంది. పంజాబ్ కింగ్స్‌పై 264 కొట్టినా గెలుపొందని ఢిల్లీ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొడుతోంది. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ ఇకపై ప్రతిమ్యాచ్ అక్షర్ పటేల్ బృందానికి కీలకమే. టాస్ గెలిచిన బెంగళూరు సారథి రజత్ పాటిదార్ బౌలింగ్ తీసుకున్నాడు.
గత మ్యాచ్‌లో పంజాబ్‌పై కేఎల్ రాహుల్ (152) భారీ శతకం బాదినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలైన ఢిల్లీ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ కుర్రాడు సహిల్ పరాఖ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. అదిరే ఆటతో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీని ఓడించడం ఢిల్లీకి సవాలే.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలాం.
ఇంప్యాక్ట్ సబ్స్ – జాకబ్ బెథెల్, జోర్డాన్ కాక్స్, మంగేశ్ యాదవ్, వికీ ఓత్స్వల్, వెంకటేశ్ అయ్యర్.
A 𝙍𝙤𝙮𝙖𝙡 smile before a 𝘾𝙖𝙥𝙞𝙩𝙖𝙡 clash! 😁
Rajat Patidar 🤝 Axar Patel ❤️💙
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB pic.twitter.com/td5YRwkQdX
— IndianPremierLeague (@IPL) April 27, 2026
ఢిల్లీ తుది జట్టు : సహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీశ్ రానా, సమీర్ రిజ్వీ, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), చమీర, జేమీసన్, కుల్దీప్, నటరాజన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – అకీబ్ నబీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురన విజయ్, అభిషేక్ పొరెల్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

