ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న రవీంద్ర జడేజా భార్య !
Ravindra Jadeja:క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వెలుబడే అవకాశాలు
న్యూఢిల్లీ: క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వెలుబడే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్లో 27 ఏళ్ల నుంచి బీజేపీ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రీవా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాంగ్రెస్ మాజీ నేత హరి సింగ్ సోలంకి బంధువు ఆమె. ఈసారి ఎన్నికల్లో హార్దిక్ పటేల్, అల్పేశ్ థాకూర్లు కూడా బీజేపీ నుంచి పోటీపడే ఛాన్సు ఉంది. గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

