స్పెయిన్ 16 ఏండ్ల తర్వాత
మాజీ చాంపియన్ స్పెయిన్ 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిక్వార్టర్ చేరుకుంది. సౌదీ అరేబియా, ఉరుగ్వేపై విజయాల జోరు కొనసాగించిన ఆ జట్టు వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ అందుకుంది.
మాజీ చాంపియన్ స్పెయిన్ 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిక్వార్టర్ చేరుకుంది. సౌదీ అరేబియా, ఉరుగ్వేపై విజయాల జోరు కొనసాగించిన ఆ జట్టు వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ అందుకుంది. మికెల్ ఒయార్జబెల్ డబుల్ గోల్స్‌తో సత్తా చాటడంతో శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తుగా ఓడించింది. 36, 89వ నిమిషంలో ఒయార్జబెల్ రెండు గోల్స్‌తో ఆకట్టుకోగా.. పెడ్రో పెరో 66వ నిమిషంలో ఓ గోల్ చేసి జట్టుకు ఘన విజయం అందించాడు. 2010లో ట్రోఫీ నెగ్గిన తర్వాత స్పెయిన్ ప్రిక్వార్టర్ దశకు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు తొలి వరల్డ్‌కప్ వేటలో ఉన్న స్విట్జర్లాండ్ 2-0తో అల్జీరియాను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరింది. బ్రీల్ ఎంబెలో పదో నిమిషంలో జట్టుకు గోల్ అందించగా.. డాన్ ఎండొయీ 46వ నిమిషంలో మరో గోల్ సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

