Home
Sports
Nz Vs Sa 1st Test Second Century For Kane Williamson As New Zealand Extend Lead Past 500
కేన్ మరో సెంచరీ.. 528 పరుగుల ఆధిక్యంలో కివీస్
బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సాధించిం టది. ఓవర్నైట్ స్కోరు 80/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటైంది.
మౌంట్ మాంగనీ: బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సాధించిం టది. ఓవర్నైట్ స్కోరు 80/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. మంగళవారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పో యి 179 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (109) మరో సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం కివీస్ 528 పరుగుల ముందంజలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

