MS Dhoni | వెల్డన్ ముసలోడా.. బ్రావోను టీజ్ చేసిన ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ.. చెన్నైకు ఢిల్లీపై అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీనియర్ మెంబర్ డ్వేన్ బ్రావోను ధోనీ టీజ్ చేసిన విధానం నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న 17వ ఓవర్లో.. పేసర్ నోర్ట్జీ క్రీజులో ఉన్నాడు. తీక్షణ వేసిన బంతిని నోర్ట్జీ బలంగా కొట్టాడు.
దాన్ని కవర్స్‌లో ఉన్న బ్రావో డైవ్ చేసిన మరీ అడ్డుకున్నాడు. అది చూసిన ధోనీ.. ‘‘వెల్ డన్ ముసలోడా (ఓల్డ్ మ్యాన్)’’ అంటూ టీజ్ చేశాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. ధోనీ మాటలు విన్న వాళ్లందరూ నవ్వుకున్నారు. ధోనీ, బ్రావో ఇద్దరూ 2011 నుంచి చెన్నై జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే ఇలా అనగలిగాడని అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు.
Yellow all the way 💛💛
A comprehensive 91-run win for Chennai Super Kings over Delhi Capitals – WHAT A WIN! #TATAIPL #CSKvDC #IPL2022 pic.twitter.com/O7yTOV0FnQ
— IndianPremierLeague (@IPL) May 8, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

