National Sports Day: ఆటలను అలవాటుగా మార్చుకోండి: సచిన్ టెండూల్కర్
జాతీయ క్రీడా దినోత్సవం( National Sports Day ) సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యువతకు సందేశం ఇచ్చాడు.

ముంబై: జాతీయ క్రీడా దినోత్సవం( National Sports Day ) సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యువతకు సందేశం ఇచ్చాడు. ఆటను ఓ అలవాటుగా మార్చుకోవాలని, అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ స్పోర్ట్స్ నమ్మకాన్ని, సంతోషాన్ని ఇస్తాయని మాస్టర్ ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 29న హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తన ట్వీట్‌తోపాటు పిల్లలతో కలిసి తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను కూడా సచిన్ షేర్ చేశాడు. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు ఆటను ఓ అలవాటుగా మార్చుకోండి. మనతోపాటు చుట్టుపక్కల వాళ్లను ఆనందంగా ఉంచండి అని సచిన్ ట్వీట్ చేశాడు.
Sport brings hope and joy even in the most challenging circumstances. This #NationalSportsDay, make playing a habit. Keep ourselves and those around us happy. pic.twitter.com/LUMF2N4wUx
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

