‘మాడ్రిడ్’ కింగ్ జ్వెరెవ్ ఫైనల్లో బెరెటినీపై గెలుపు

మాడ్రిడ్: మట్టికోర్టుపై సూపర్ ఫామ్ కొనసాగించిన జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ 6-7 (10/8), 6-4, 6-3 తేడాతో మాటో బెరెటినీ(ఇటలీ)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ రఫేల్ నాదల్‌ను, సెమీస్‌లో నాలుగో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌ను మట్టికరిపించిన అలెగ్జాండర్ ఫైనల్లోనూ సత్తాచాటాడు. 2 గంటల 40 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత పూర్తి ఆధిపత్యంతో విజయం సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీని ఓడించి అర్యానా సబెలెంక (బెలారస్) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Alexander Zverev
- Madrid
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

