Home
Sports
Kapil Dev Danced To The Tunes Of Gulaabi Aankhein In A Video That Has Gone Viral On Social Media
Kapil Dev: 65వ బర్త్డే వేడుకలో.. భార్యతో కలిసి కపిల్దేవ్ డ్యాన్స్.. వీడియో
Kapil Dev: కపిల్ దేవ్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. 65వ పుట్టిన రోజును అతను సెలబ్రేట్ చేసుకున్నాడు. బాలీవుడ్ పాటకు కపిల్ చిందేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) చిందేశారు. తన భార్యతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. 65వ పుట్టిన రోజు వేడుకల్లో అతను ఓ హిందీ పాటకు స్టెప్పులేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ద ట్రెయిన్ చిత్రంలోని గులాబీ ఆంఖే పాటపై భార్య రోమితో కలిసి కపిల్ డ్యాన్స్ చేశాడు. 1983లో వన్డే క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన జట్టుకు కపిల్ సారధ్యం వహించిన విషయం తెలిసిందే. బర్త్ డే సెలబ్రేషన్లో కపిల్ చిందేసిన మూవ్స్పై ఓసారి లుక్కేయండి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

