కమల్‌ప్రీత్ @ 6

విశ్వక్రీడల డిస్కస్ త్రోలో ఆశలు రేపిన కమల్‌ప్రీత్ కౌర్ చివరికి ఆరో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్ ఈవెంట్లో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టిన కమల్‌ప్రీత్ సోమవారం పోటీల్లో ఆకట్టుకోలేకపోయింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన పోటీలో కమల్‌ప్రీత్ డిస్క్‌ను 63.70 మీటర్ల దూరం విసిరి ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో మూడు సార్లు ఫౌల్ చేసిన కమల్‌ప్రీత్.. తొలి ప్రయత్నంలో డిస్క్‌ను 61.62 మీటర్లు విసిరింది. మూడో ప్రయత్నంలో 63.70 మీటర్ల దూరాన్ని నమోదు చేసినా.. ఇక దాన్ని మెరుగుపర్చలేకపోయింది. ఈ విభాగంలో వలారై అల్మాన్ (68.98 మీటర్లు, అమెరికా), క్రిస్టిన్ పుడెన్జ్ (66.86 మీటర్లు, జర్మనీ), యైమీ పెరెజ్ (65.72 మీటర్లు, క్యూబా) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

