US Open 2024 | యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సిన్నర్ X మెద్వెదెవ్
US Open 2024 | యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) క్వార్టర్స్‌లో తలపడబోతున్నారు.
US Open 2024 | న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) క్వార్టర్స్‌లో తలపడబోతున్నారు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో సిన్నర్.. 7-6 (7/3), 7-6 (7/5), 6-1తో టామీ పాల్ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. రెండు సెట్లు టైబ్రేకర్లకు దారితీసిన ఈ మ్యాచ్‌లో సిన్నర్ 10 ఏస్‌లు కొట్టగా పాల్ 4 మాత్రమే సాధించాడు.
రెండు సెట్లలోనూ సిన్నర్‌తో నువ్వానేనా అన్నట్టుగా పోరాడిన పాల్.. మూడో సెట్లో మాత్రం చేతులెత్తేశాడు. సెమీస్ పోరు కోసం సిన్నర్, మెద్వెదెవ్ మధ్య బుధవారం ఆసక్తికర పోరు జరుగనుంది. పురుషుల డబుల్స్‌లో నిరాశపరిచిన భారత ఆటగాడు బోపన్న మిక్స్డ్ డబుల్స్‌లో సుజియాదితో కలిసి సెమీస్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

