వారెవ్వా నామ్య 14 ఏండ్ల షూటర్‌కు స్వర్ణం

న్యూఢిల్లీ: భారత యువ షూటర్ నామ్యా కపూర్.. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 14 ఏండ్ల నామ్య.. 36 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె జెస్కీ 33 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. భారత స్టార్ షూటర్ మనూ బాకర్ 31 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మరో షూటర్ రిథమ్ సాంగ్వాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో మనూ బాకర్, రిథమ్ సాంగ్వాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. నామ్య ఆరో ప్లేస్‌తో తుదిపోరుకు చేరింది. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ 16 పతకాల (7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

