IPL | ఐపీఎల్ కొత్త టీమ్@3000 కోట్ల నుంచి 4000 కోట్లు
ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL )లో వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ రాబోతున్న విషయం తెలుసు కదా. ఈ కొత్త ఫ్రాంచైజీలను ఈ నెల 25న బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.

ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL )లో వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ రాబోతున్న విషయం తెలుసు కదా. ఈ కొత్త ఫ్రాంచైజీలను ఈ నెల 25న బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. వీటిలో ఒక్కో టీమ్ కనీస ధరను రూ.2 వేల కోట్లుగా నిర్ధారించారు. అయితే ఈ ధర 50 నుంచి 100 శాతం పెరగొచ్చని ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కోఓనర్ నెస్ వాడియా అంచనా వేశారు. ఆ లెక్కన ఒక్కో టీమ్ రూ.3000 కోట్ల నుంచి రూ.4000 కోట్ల వరకూ పలకవచ్చని ఆయన అన్నారు. ఈ రెండు కొత్త టీమ్స్ రాకతో ఐపీఎల్ విలువతోపాటు ఇప్పుడున్న ఫ్రాంచైజీల విలువ కూడా పెరుగుతుందని నెస్ వాడియా అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్లో నాకున్న అనుభవం, కొద్దిపాటి నాలెడ్జ్‌తో చెబుతున్నా.. చాలా ఆలోచించే బీసీసీఐ ఈ కనీస ధరను నిర్ణయించింది. ఇది నాకు తెలిసి 50 నుంచి 100 శాతం పెరగొచ్చు. కనీసం రూ.3 వేల కోట్లపైనే ఉంటుంది అని నెస్ వాడియా అన్నారు. అందరూ ఐపీఎల్లో ఆడాలనుకుంటారు కానీ.. కొందరికీ ఆ అవకాశం వస్తుంది అని వాడియా అభిప్రాయపడ్డారు. రెండు కొత్త టీమ్స్ చేరిక అనేది ఐపీఎల్‌తోపాటు ఇప్పుడున్న ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లకు కూడా మంచే చేస్తుందని అన్నారు. ఓ మంచి లొకేషన్లో బిల్డింగ్ ఉండి, మీ చుట్టూ బాగా డెవలప్ అవుతుంటే మీ వాల్యూ ఎలా పెరుగుతుందో ఇప్పుడూ అదే జరుగుతుందని చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

