నందినికి నిరాశ

నైరోబి: కెన్యా వేదికగా జరుగుతున్న అండర్-20 ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్ప్రింటర్ అగసర నందినికి నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగిన నందిని సెమీఫైనల్లో 14.16 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన హీట్స్‌లో 14.18 సెకన్లతో నాలుగో స్థానంతో ఆకట్టుకున్న ఈ యువ స్ప్రింటర్ సెమీస్‌లో రాణించలేకపోయింది. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో శైలి సింగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూపు-బిలో పోటీకి దిగిన శైలి 6.40 మీటర్లు దూకి టాప్‌లో నిలిచింది. గత నెల యూరోపియన్ అండర్-20 విజేత మజా అస్కగ్ (స్వీడన్) గ్రూప్-బి జాబితాలో శైలి తర్వాత స్థానంలో ఉంది. ఆదివారం జరిగే తుదిపోరులో రాణిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమైనట్లే. మరోవైపు పురుషుల 200 మీటర్ల హీట్స్‌లో తెలుగు స్ప్రింటర్ షణ్ముగ శ్రీనివాస్ (21.33సె) టైమింగ్‌తో సెమీస్‌కు అర్హత సాధించలేకపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
Konda Surekha | కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా… కొండా సురేఖ క్షమాపణ
Revanth Reddy | కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం.. గ్లోబల్ సమ్మిట్ పేరిట ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలు!
Narsingi Road | బిగ్ రోడ్.. బిగ్ దందా.. నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

