IND vs NZ | శాంటర్న్ బౌల్డ్.. ఏడో వికెట్ కోల్పోయిన కివీస్
హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో శాంటర్న్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, 103 పరుగుల వద్ద కివీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వీళ్లిద్దరూ 70 బంతుల్లో 47 రన్స్ చేసి స్కోర్ వంద దాటించారు.
IND vs NZ : కివీస్ ఏడో వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో శాంటర్న్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, 103 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. గ్లెన్ ఫిలిప్స్తో కలిసి అతను ఏడో వికెట్కు కీలకమైన భాగస్వామ్యం నిర్మించాడు. వీళ్లిద్దరూ 70 బంతుల్లో 47 రన్స్ చేసి స్కోర్ వంద దాటించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఫిలిప్స్ ఓపికగా ఆడుతున్నాడు. అతను 51 బంతుల్లో 36 రన్స్ చేశాడు. బ్రేస్వెల్తో 41 రన్స్, శాంటర్న్తో 47 రన్స్ జోడించాడు. ప్రస్తుతం ఫిలిప్స్, హెన్రీ షిప్లే క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

