డబ్ల్యూటీసీ ఫైనల్ అంపైర్లుగా ఇల్లింగ్‌వర్త్, గాఫ్

దుబాయ్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు ఖరారయ్యారు. ఈనెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా మొదలయ్యే మ్యాచ్‌కు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మైఖేల్ గాఫ్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా, క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వర్తించనున్నాడు. టీవీ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్బ్రా, నాలుగో అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారని ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అనుభవం కల్గిన అంపైర్లు, అధికారులను నియమిం చాం. కరోనా వైరస్ విజృంభణ సమయంలో విధులు నిర్వర్తించడం అంత తేలిక కాదు. కానీ గత కొన్నేండ్లుగా అత్యుత్తమ సేవలందిస్తున్న అంపైర్లు మనకు అందుబాటులో ఉన్నారు’ అని ఐసీసీ సీనియర్ మేనేజర్ అడ్రియన్ గ్రిఫిత్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Goff
- Illingworth
- umpires
- WTC Final
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

