Home
Sports
Hyderabadi Pacer Mohammed Siraj Has Established A Stable Position In The Indian Test Team
కౌంటీల్లో సిరాజ్
బర్మింగ్హామ్: భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇక పరిమిత ఓవర్ల జట్టులోనూ ప్లేస్ పక్కా చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడాలని సిరాజ్ నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న ఈ హైదరాబాదీ.. వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడనున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న మూడు మ్యాచ్ల్లో సిరాజ్ వార్విక్షైర్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

