హెచ్‌సీఏ సీఈఓగా గిరీశ్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తమ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా గిరీశ్ దొంగ్రేను నియమించింది. గురువారం నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుందని హెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ పరిపాలన, మేనేజ్మెంట్లో గిరీశ్‌కు ఉన్న విస్తృత అనుభవం హెచ్‌సీఏ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు, క్రికెటింగ్ కార్యకలాపాలకు ఎంతో దోహదపడుతుందని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తమ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా గిరీశ్ దొంగ్రేను నియమించింది. గురువారం నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుందని హెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ పరిపాలన, మేనేజ్మెంట్లో గిరీశ్‌కు ఉన్న విస్తృత అనుభవం హెచ్‌సీఏ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు, క్రికెటింగ్ కార్యకలాపాలకు ఎంతో దోహదపడుతుందని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘం దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఆఫీస్ బేరర్లు, అపెక్స్ కౌన్సిల్, సీఈఓ,అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని స్పష్టం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
AR Rahman | ‘రాక్‌స్టార్’ పాటలు నచ్చలేదని 8 నెలలు రెమ్యూనరేషన్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్ !
Stampede | తొక్కిసలాట జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి.. సురక్షితంగా ఎలా బయట పడాలి..?
Narsapur | నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి : వీడియో
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

