విష్ణు విశాల్ weds గుత్తాజ్వాల
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఇంట పెళ్లిసందడి నెలకొంది. గతవారం రోజులుగా గుత్తా ఇంట పెళ్లివేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తమిళ నటుడు విష్ణువిశాల్ తో ఈ నెల 22వ నా పెళ్లి జరగబోతోందంటూ కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా గుత్తాజ్వాల ప్రకటించింది. 2005లో చేతన్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లాడిన గుత్తాజ్వాల 2011లో విడిపోయారు. అప్పటినుంచి కెరీర్ పైనే దృష్టిపెట్టిన గుత్తా ఆ తర్వాత తమిళ హీరో విష్ణువిశాల్ తో ప్రేమలో పడింది. పలుమార్లు ఈజంట మీడియా కంటపడినా జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తప్పించుకున్నారు. అయితే ఇరు కుటుంబసభ్యులు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతేడాది నిశ్చితార్థం జరిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?



