Candidates Chess Tourney | క్యాండిడేట్స్ చెస్ టోర్నీ.. కీలకపోరుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు
కెనడాలోని టొరంటో వేదికగా జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భాగంగా టైటిల్ రేసులో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్లు కీలకపోరుకు సిద్ధమవుతున్నారు. గురువారం జరుగబోయే 11వ రౌండ్లో గుకేశ్.. టాప్‌సీడ్ ఫాబియానోతో తలపడనుండగా ప్రజ్ఞానంద.. హికారుతో ఆడనున్నాడు. టైటిల్ రేసులో ఉన్న ఈ ఇద్దరికీ 11వ రౌండ్ కీలకం కానుంది.
Candidates Chess Tourney | టోరంటో: కెనడాలోని టొరంటో వేదికగా జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భాగంగా టైటిల్ రేసులో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్లు కీలకపోరుకు సిద్ధమవుతున్నారు. గురువారం జరుగబోయే 11వ రౌండ్లో గుకేశ్.. టాప్‌సీడ్ ఫాబియానోతో తలపడనుండగా ప్రజ్ఞానంద.. హికారుతో ఆడనున్నాడు. టైటిల్ రేసులో ఉన్న ఈ ఇద్దరికీ 11వ రౌండ్ కీలకం కానుంది.
ఈ టోర్నీలో ఇంతవరకూ ఓటమన్నదే లేకుండా సాగుతున్న రష్యా ఆటగాడు ఇయాన్ నెపొనియాచితో విదిత్ ఆడనున్నాడు. మరో నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో పది రౌండ్లు ముగిసేసరికి దొమ్మరాజు గుకేశ్, నెపొనియాచిలు ఆరు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. 5.5 పాయింట్లతో ప్రజ్ఞానంద, హికారు నకముర, ఫాబియానో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలవగా ఐదు పాయింట్లతో విదిత్ గుజరాతి ఆరో స్థానంలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

