శంకర్‌కు స్వర్ణం

న్యూఢిల్లీ: భారత యువ హైజంపర్ తేజస్విన్ శంకర్ స్వర్ణ పతకంతో మెరిశాడు. మాన్‌హట్టన్(అమెరికా) వేదికగా జరిగిన బిగ్12 ఔట్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో శంకర్ హైజంప్‌లో సత్తాచాటాడు. కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన శంకర్ 2.28 మీటర్లు ఎత్తు ఎగిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన ఈ యువ అథ్లెట్ తృటిలో జాతీయ రికార్డు(2.29 మీ) చేజార్చుకున్నాడు. ఇదే పోటీలో పాల్గొన్న వెర్నాన్ టర్నర్(2.25మీ), జాక్వెన్ హోగన్(2.11మీ) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. చాంపియన్‌షిప్‌లో శంకర్‌కు ఇది వరుసగా రెండో స్వర్ణం కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- gold medal
- high jump
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

