CSK vs LSG | గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. జడేజా ఔట్.. చెన్నై స్కోర్..?
CSK vs LSG : పదిహేడో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(72) మరో హాఫ్ సెంచరీ బాదాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజా(16)తో మూడో వికెట్‌కు 50 ప్లస్ పరుగులు జోడించాడు.
CSK vs LSG : పదిహేడో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(72) మరో హాఫ్ సెంచరీ బాదాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజా(16)తో మూడో వికెట్‌కు 50 ప్లస్ పరుగులు జోడించాడు. అయితే.. మొహ్సిన్ ఖాన్ స్లో డెలివరీతో జడ్డూను వెనక్కి పంపాడు. దాంతో, సీఎస్కే 101 రన్స్ వద్ద మూడో వికెట్ పడింది. సిక్సర్ల శివం దూబే 9 పరుగులతో ఆడుతున్నాడు. 13 ఓవర్లకు స్కోర్..111/3
పదిహేడో సీజన్లో ఓపెనింగ్ సమస్యతో ఇబ్బంది పడతున్న చెన్నైకి లక్నో పేసర్ హెన్రీ ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఆఖరి బంతికి అజింక్యా రహానే(1)ను ఔట్ చేశాడు. 4 పరుగులకే తొలి వికెట్ పడిన దశలో వచ్చిన డారిల్ మిచెల్(11) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగగా.. జడేజా(16)తో కలిసి గైక్వాడ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే.. మొహ్సిన్ ఖాన్ ఓవర్లో జడ్డూ స్లో డెలివరీని అంచనా వేయలేక వికెట్ పారుసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

