ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్

దుబాయ్: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఉంటాడో లేదోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోనీ కోసమే అని సీఎస్కే అధికారి ఒకరు అధికారికంగా ప్రకటించారు. రిటెన్షన్ కచ్చితంగా ఉంటుంది. అది నిజం. అయితే ఎన్ని రిటెన్షన్లు ఉంటాయన్నదానిపై మాకు స్పష్టత లేదు. కానీ నిజాయతీగా చెప్పాలంటే ధోనీ విషయంలో ఇవి పట్టించుకోము. ఎందుకంటే తొలి రిటెన్షన్ అతని కోసమే. ఓడకు కెప్టెన్ అవసరం ఉంది. అతడు కచ్చితంగా వచ్చే ఏడాది ఆడతాడు అని ఆ అధికారి ఏఎన్ఐతో అన్నారు.
తాను సీఎస్కేతోనే ఉండాలని అనుకుంటున్నానని, చెన్నైలో ఫేర్వెల్ గేమ్ ఆడాలని అనుకుంటున్నట్లు గతంలో ధోనీ చెప్పాడు. ఇప్పుడది నిజమయ్యేలానే కనిపిస్తోంది. వచ్చే సీజన్లో కొత్తగా రెండు టీమ్స్ వస్తున్నాయని, రిటెన్షన్ పాలసీ ఎలా ఉంటుందో కూడా తెలియదని ఇంతకుముందు ధోనీ అన్నాడు. అతని మాటలను బట్టి ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి రిటైరవుతాడన్న అనుమానాలు దృఢమయ్యాయి. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ధోనీ ఇవే కామెంట్స్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chennai Super Kings
- CSK
- Dubai
- ipl
RELATED ARTICLES
తాజా వార్తలు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

