Tokyo Olympics: ఫెన్సింగ్‌లో భవానీ దేవి విన్
భవానీ దేవి| ఒలింపిక్స్ నాలుగో రోజు భారత్ శుభారంభం పలికింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్ అజిజ్‌పై 15-3 పాయింట్ల తేడాతో విన్ అయ్యింది.

టోక్యో: ఒలింపిక్స్ నాలుగో రోజు భారత్ శుభారంభం పలికింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్ అజిజ్‌పై 15-3 పాయింట్ల తేడాతో విన్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే భవానీ దేవి గెలుపును సొంతం చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజైన ఆదివారం భారత అథ్లెట్లు మిశ్రమ ఫలితాలను అందించారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా, బాక్సర్ మేరీ కోమ్ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్రా మహిళ సింగిల్స్‌లో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ 32వ ర్యాంకర్ మార్గరిటా పెసోట్స్కోతో జరిగిన రెండో రౌండ్లో తుదివరకు పోరాడి గెలుపును సొంతం చేసుకుంది. ఇక షూటింగ్‌తో పాటు స్విమ్మింగ్‌లో భారత క్రీడాకారులు నిరాశ పర్చారు. నాలుగో రోజైన సోమవారం భారత ఆటగాళ్లు మొత్తం 10 విభాగాల్లో పోటీ పడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

