IND vs ENG: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. బర్న్స్, క్రాలీ ఔట్

నాటింగ్‌హామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇవాళ ఉదయం 25 పరుగులు వద్ద ఇంగ్లండ్ మూడవ రోజు ఆటను ప్రారంభించింది. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో.. క్రాలీ(6) కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే వరకు ఇంగ్లండ్ రెండు నష్టానికి 46 రన్స్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 278 రన్స్‌కు ఆలౌటైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 183 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

