Sahil Parakh | ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్.. షాకైన ఢిల్లీ ఓపెనర్..!
Sahil Parakh : ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో దంచేయాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ సహిల్ పరాఖ్ (Sahil Parakh)కు చుక్కెదురైంది. ఎదుర్కొన్న తొలి బంతికే అతడు ఔటయ్యాడు.
Sahil Parakh : ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో దంచేయాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ సహిల్ పరాఖ్ (Sahil Parakh)కు చుక్కెదురైంది. ఎదుర్కొన్న తొలి బంతికే అతడు ఔటయ్యాడు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ వేసిన యార్కర్‌ను ఎలా ఆడాలో అర్ధంకాక క్లీన్‌బౌల్డ్ అయిన సహిల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
పంతొమ్మిదో సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సహిల్ పరాఖ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుర్రాడు తొలి బంతికే బౌల్డయ్యాడు. భువనేశ్వర్ సంధించిన యార్కర్‌ను ఆడేందుకు బ్యాట్ అడ్డం పెట్టినా.. గ్యాప్లోంచి బంతి బుల్లెట్లా దూసుకెళి మిడ్ స్టంప్‌ను తాకింది. అంతే.. సహిల్ కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. ‘ఇందేట్రా ఇలా ఔటయ్యాను’ అని దిగాలుగా మైదానం వీడాడు.
𝙎𝙬𝙞𝙣𝙜 it like Bhuvi 🤌
Vintage Bhuvneshwar Kumar at his very best ❤️
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB | @RCBTweets pic.twitter.com/esscp0jTec
— IndianPremierLeague (@IPL) April 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

