Home
Sports
Delhi Capitals Who Are In The Race For The Ipl 17 Playoffs Got A Big Shock When They Were Going To Play A Crucial Match Against Royal Challengers Bangalore
ఢిల్లీకి షాక్.. కీలక మ్యాచ్‌కు పంత్ దూరం
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్ ఆడనున్న వేళ ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది.
ఢిల్లీ: ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్ ఆడనున్న వేళ ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ‘స్లో ఓవర్ రేట్’ కారణంగా ఢిల్లీ సారథి రిషభ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్టు ఐపీఎల్ పాలకమండలి తెలిపింది. దీంతో అతడు బెంగళూరుతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఈ సీజన్లో చెన్నై, కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లలోనూ పంత్ ఇదే కారణంతో జరిమానా ఎదుర్కోగా రాజస్థాన్‌తోనూ అదే పునరావృతమవడంతో అతడిపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు రూ. 30 లక్షల జరిమానా పడింది. పంత్‌కే గాక ఢిల్లీ తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) ఒక్కొక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

