టోక్యో ఒలింపిక్స్.. బీచ్ వాలీబాల్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఆండ్రెజ్ పెరూసిక్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఒలింపిక్ విలేజ్‌లో ఉంటున్న అతనికి పాజిటివ్ వచ్చినట్లు ఆ దేశ ఒలింపిక్ కమిటీ పేర్కొన్నది. ఒలింపిక్ విలేజ్‌లో ఉంటున్న ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ ప్లేయర్లు, మరో అనలిస్టు కూడా వైరస్ సోకిన విషయం తెలిసిందే. చెక్ ప్లేయర్ పెరూసిక్కు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని టీమ్ హెడ్ తెలిపారు. మిగితా సభ్యుల్లో ఎవరికీ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెక్ ఒలింపిక్ కమిటీ హెడ్ మార్టిన్ తెలిపారు. ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న అపార్ట్మెంట్లు, భోజన ప్రదేశాల్లో సుమారు 6700 మంది అథ్లెట్లు బస చేయనున్నారు. శుక్రవారం నుంచి మహాక్రీడలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

