అథ్లెటిక్ సమాఖ్యకు అవార్డు
భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కి ఆసియా ఉత్తమ అథ్లెటిక్ అసోసియేషన్ అవార్డు దక్కింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీనిపై భారత సమాఖ్య అధ్యక్షుడు అదిల్లె సుమరివాలా హర్షం వ్యక్తం చేశాడు.
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కి ఆసియా ఉత్తమ అథ్లెటిక్ అసోసియేషన్ అవార్డు దక్కింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీనిపై భారత సమాఖ్య అధ్యక్షుడు అదిల్లె సుమరివాలా హర్షం వ్యక్తం చేశాడు. ‘భారత అథ్లెటిక్స్కు ఇది గొప్ప రోజు. జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యకు ఆసియా ఉత్తమ అ వార్డు దక్కడం ఎంతో గర్వం గా ఉంది. సమాఖ్య సక్రమంగా నిర్వర్తిస్తుండటం వల్లే ఈ ఘనత దక్కింది’ అని ఏఎఫ్ఐ ట్వీట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

