Avani Lekhara: అవనికి నీరజ్ చోప్రా, మీరాబాయ్ ఛాను అభినందనలు
Avani Lekhara: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవని లెఖారాకు ( Avani Lekhara ) తాజా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను

టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవని లెఖారాకు ( Avani Lekhara ) తాజా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను అభినందనలు తెలియజేశారు. ఇవాళ టోక్యోలో జరిగిన షూటింగ్ ఈవెంట్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా అద్భుత ప్రదర్శన కనబర్చి బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో 19 ఏండ్ల అవని పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళగా నిలిచింది.
కాగా, అవని లెఖారా నువ్వు పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే అద్భుత ప్రదర్శన చేశావు. మా అందరికీ మరోసారి టోక్యోలో జాతీయ గేయం వినే అవకాశం కల్పించావు. నీకు నా అభినందనలు అని నీరజ్ చోప్రా ట్విట్టర్లో పేర్కొన్నారు. షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు అవని అని వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను ట్వీట్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

