IND vs IRE | అర్ష్దీప్ ఖాతాలో రెండు.. ఐర్లాండ్ స్కోర్..?
IND vs IRE : నిస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత జట్టుకు తొలి బ్రేక్ లభించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
IND vs IRE : నిస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత జట్టుకు తొలి బ్రేక్ లభించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh) ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత డేంజరస్ పాల్ స్టిర్లింగ్(2)ను వెనక్కి పంపిన అతడు ఆఖరి బంతికి మరో ఓపెనర్ అండ్రూ బల్బిరినీ(5)ని బౌల్డ్ చేశాడు. దాంతో, రెండు పరుగుల వ్యవధిలో ఐర్లాండ్ ఓపెనర్లు పెవిలియన్ చేరారు.
రెండో ఓవర్లో అర్ష్దీప్ విజృంభించాడు. అతడు లెగ్ స్టంప్ దిశగా సంధించిన బంతిని స్లిర్టింగ్ షాట్ ఆడగా.. ఆ బంతి వికెట్ల వెనకాలే లేచింది. దాంతో, రిషభ్ పంత్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 7 పరుగులకే ఐర్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. లాస్ట్ బాల్కు ఆండ్రూ సైతం బౌల్డ్ అయ్యి వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం హ్యారీ టెక్నర్(0), లొర్కాన్ టక్కర్(5)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఓవర్లకు ఐర్లాండ్ స్కోర్.. 13/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

