ఐపీఎల్‌కు ఆర్చర్ దూరం

లండన్: రాజస్థాన్ రాయల్స్‌కు చేదు వార్త. ఇప్పటికే ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్చర్ బరిలోకి దిగడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వేలి గాయంతో రాజస్థాన్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ఇప్పటికే లీగ్‌కు దూరమైన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- archer
- ipl
- Rajasthan Royals
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

