ఐపీఎల్ 2022.. వేలానికి 590 మంది ఆటగాళ్లు

ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ వేలంలో పాల్గొన్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించారు. మెగా ఆక్షన్‌లో 590 మంది క్రికెటర్లు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరగనున్నది. 590 మందిలో 228 మంది క్యాప్డ్ కాగా, 355 మంది అనామక ఆటగాళ్లు ఉన్నారు. ఏడు మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, షమీ, ఇశాంత్ కిషన్, రహానే, రైనా, చాహల్, సుందర్, శార్దూల్, దీపక్ చాహర్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొంటున్నారు. పది ఐపీఎల్ జట్లు ఈ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. రిజర్వ్ ప్రైస్ రెండు కోట్ల రేంజ్లో 48 మంది ఆటగాళ్లు ఉన్నారు. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైజ్‌లో 20 మంది ఉన్నారు. కోటి ప్రైస్‌లో మరో 34 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

