క్రికెట్ బెట్టింగ్.. 33 మంది బుకీలు అరెస్టు

పుణె: మహారాష్ట్ర పోలీసులు 33 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. ఇంగ్లండ్, ఇండియా మధ్య పుణెలో రెండవ వన్డే సమయంలో ఆ బుకీలు బెట్టింగ్‌కు పాల్పడ్డారు. మూడు బృందాలుగా మారిన పోలీసులు.. వేర్వేరు ప్రదేశాల్లో దాడులు చేసి బుకీలను పట్టుకున్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ను కొందరు మూడు ప్రదేశాల్లో ఉండి.. లైవ్‌లో బైనాక్యులర్ల ద్వారా వీక్షించారు. హై రెజల్యూషన్ కెమరాలను వాళ్లు వినియోగించినట్లు తెలుస్తోంది. మద్యప్రదేశ్‌కు చెందిన అయిదుగురు, హర్యానాకు చెందిన 13 మంది, మహారాష్ట్రకు చెందిన 11 మంది, రాజస్థాన్‌కు చెందిన ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 45 లక్షల నగదును, 74 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు ల్యాప్‌టాప్‌లు, 8 హై రెజల్యూషన్ కెమెరాలు, బైనాకులర్, విదేశీ కరెన్సీలను కూడా సీజ్ చేశారు. హై స్కోరింగ్ రెండవ వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ఇంగ్లండ్, భారత్ మధ్య చివరి వన్డే జరగనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

